11, డిసెంబర్ 2014, గురువారం

ప్రాణహిత నది (Pranahita River)

ప్రాణహిత నది
ప్రారంభంతుమిడిహెట్టి
ప్రధాన నదిగోదావరి నది
గోదావరి నదికి ఉపనది అయిన ప్రాణహిత నది ఆదిలాబాదు జిల్లా తుమిడిహెట్టి వద్ద వార్థా మరియు పెన్‌గంగ నదుల కలయిక వల్ల పుట్టి ఆదిలాబాదు మరియు కరీంనగర్ జిల్లా సరిహద్దుల గుండా ప్రవహించి కరీంనగర్ జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరిలో సంగమిస్తుంది. ప్రణీత నదిగా కూడా పిలువబడే ఈ నదికి బృహస్పతి మీనరాశిలో ప్రవేశించినప్పుడు పుస్త్కరాలు నిర్వహిస్తారు. గతంలో 1999 మరియు 2011లలో ఘనంగా పుష్కరాలు నిర్వహించబడ్డాయి. కాళేశ్వర-ముక్తేశ్వర క్షేత్రం ఈ నది ఒడ్డునే ఉంది.

విభాగాలు: ఆదిలాబాదు జిల్లా నదులు, కరీంనగర్ జిల్లా నదులు, గోదావరి నది,


 = = = = =


1 వ్యాఖ్య:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక