16, జనవరి 2015, శుక్రవారం

రామచంద్ర గుహ (Ramachandra Guha)

రామచంద్ర గుహ
జననంఏప్రిల్ 29, 1958
రంగంచరిత్రకారుడు
పురస్కారాలుపద్మవిభూషణ్, సాహిత్య అకాడమీ అవార్డు,
ప్రముఖ చరిత్రకారుడిగా, రచయితగా పేరుపొందిన రామచంద్రగుహ ఏప్రిల్ 29, 1958న ఇప్పటి ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో జన్మించారు. రామచంద్ర తండ్రి అప్పట్లో డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్తరుగా పనిచేసేవారు. డూన్ స్కూల్‌లో అభ్యసనం ప్రారంభించి ఢిల్లీ నుంచి గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తిచేశారు. పలు దేశాలు పర్యటించి చివరకు బెంగుళూరులో స్థిరపడ్డారు. ది టెలిగ్రాఫ్, హిందుస్థాన్ టైమ్స్ పత్రికలలో కాలమిస్టుగా పనిచేస్తున్నారు. ఇండియా ఆఫ్టర్ గాంధీ రచనకుగాను 2011లో ఆంగ్ల భాషలో సాహిత్య అకాడమి అవార్డు పొందారు. 2013లో "గాంధీ బిఫోర్ ఇండియా"ను వెలువరించారు. ఈయనకు 2009లో పద్మవిభూషణ్ పురస్కారం లభించింది.


విభాగాలు: 1958లో జన్మించినవారు, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు, బెంగుళూరు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక