14, ఫిబ్రవరి 2015, శనివారం

వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు (Vasireddy Venkatadri Nayudu)

వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు
(1761-1817)
సంస్థానంఅమరావతి
అమరావతి సంస్థాన పాలకుడిగా పనిచేసిన వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఏప్రిల్ 20, 1761న జన్మించాడు. 22వ ఏటనే చింతపల్లి, నందిగామ పరగణాలకు పాలకుడై చింతపల్లి నుంచి వ్యవహారాలు నడిపి 1796లో సంస్థాన రాజధానిని అమరావతికి మార్చాడు. ఈయన గోల్కొండ సుల్తాన్ నుంచి మన్నెసుల్తాన్ బిరుదును పొందాడు. బేతవోలు గ్రామాన్ని తన తండ్రిపేరిట జగ్గయ్య పేటగా మార్చగా తల్లిగారిపేరిట అచ్చంపేట, తన పేరిట రాజుపేట, నాయనిపేట గ్రామాలు నిర్మిపజేశాడు. ఆగస్టు 17, 1817న వెంకటాద్రినాయుడు మరణించాడు. ఈయన తర్వాత జగన్నాథబాబు అమరావతి పాలకుడైనాడు. వెంకటాద్రినాయుడు 108 దేవాలయాలకు ధ్వజస్తంభాలు నిర్మింపజేశాడు. అనేక ఆలయాలకు భూములు ఇచ్చాడు. ఈయన విగ్రహం పొన్నూరు లోని భావనారాయణస్వామి ఆలయంలో ప్రతిష్టించబడింది.

విభాగాలు: అమరావతి, గుంటూరు జిల్లా ప్రముఖులు, 1761లో జన్మించినవారు, 1817లో మరణించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక