14, ఫిబ్రవరి 2015, శనివారం

పానుగంటి లక్ష్మీ నరసింహరావు (Panuganti Lakshmi Narasimha Rao)

పానుగంటి లక్ష్మీ నరసింహరావు
(1865-1940)
రంగంరచయిత
బిరుదుఆంధ్రా షేక్స్‌పియర్‌
ప్రముఖ రచయితగా పేరుపొందిన పానుగంటి లక్ష్మీ నరసింహరావు ఫిబ్రవరి 11, 1865న ఇప్పటి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని సీతానగరంలో జన్మించారు. బి.ఏ.అభ్యసించిన నరసింహారావు ప్రారంభంలో కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆ తర్వాత ఆనెగొంది, తెర్లాం సంస్థానాలలో దీవానుగా, పిఠాపురం సంస్థాన ఆస్థానకవిగా పనిచేశారు. పాదుకా పట్టాభిషేకం, రాధాకృష్ణ, సారంగధర, కంఠాభరణం తదితర నాటకాలు రచించిన పానుగంటి "సాక్షి" వ్యాసాల వల్ల ప్రసిద్ధి చెందారు. 1913లో ఈయన తొలి సాక్షి వ్యాసం సువర్ణలేఖ పత్రికలో అచ్చయింది. ఆంధ్రా షేక్స్‌పియర్‌గా పేరుపొందిన జనవరి 1, 1940న పానుగంటి మరణించారు.

విభాగాలు: తెలుగు రచయితలు, తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు, 1865లో జన్మించినవారు, 1940లో మరణించినవారు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక