10, మార్చి 2015, మంగళవారం

మార్చి 11 (March 11)

చరిత్రలో ఈ రోజు
మార్చి 11
  • 1915: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు విజయ్ హజారే జననం.
  • 1916: బ్రిటన్ ప్రధానమంత్రిగా పనిచేసిన హరాల్డ్ విల్సన్ జననం.
  • 1955: అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మరణం.
  • 1979: సాహితీవేత్త రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ మరణం.
  • 1985: శ్రీలంక క్రికెట్ క్రీడాకారుడు అజంతా మెండిస్ జననం.
  • 2002: అమెరికన్ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జేమ్స్ టోబిన్ మరణం.
  • 2011: జపాన్‌లో సునామీ వల్ల సంభవించిన భారీ భూకంపం వల్ల 10వేల మంది మరణించారు.
  • 2013 సంగీతకారుడు శ్రీపాద పినాకపాణి మరణించారు.
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక