12, మార్చి 2015, గురువారం

పల్లవ మహేంద్రవర్మ (Pallava Mahendravarma)

పల్లవ మహేంద్రవర్మ
పరిపాలన కాలంక్రీ.శ.600-630
రాజధానికంచి
పల్లవ రాజులలో ప్రముఖుడైన మహేంద్రవర్మ క్రీ.శ.7వ శతాబ్దిలో కంచి రాజధానిగా పాలించాడు. కళాభిమాని మరియు శైవమతాభిమాని అయిన పల్లవ మహేంద్రవర్మతన రాజ్యంలో అనేక దేవాలయాలు నిర్మిచాడు.  మహాబలిపురంలోని రాతిగుహాలయాలు ఈయన కాలంలోనే నిర్మించబడ్డాయి. మహేంద్రవర్మ మంచి పరిపాలకుడే కాకుండా విధ్వాంసుడు మరియు రచయిత. ఈయన సంస్కృతంలో మఠవిలాస ప్రహసనం అనే గ్రంథాన్ని రచించాడు. ఈయన బహుముఖ ప్రజ్ఞ వల్ల విచిత్రచిత్రుడు బిరుదు వచ్చింది. పుల్లలూరి యుద్ధంలో ఈయన రెండో పులకేశి చేతిలో ఓడిపోయాడు.

ఈయన అనంతరం పాలకుడైన ఈయన కుమారుడు పవ్వల నరసింహవర్మ రెండో పులకేశిని సంహరించాడు. సిలోన్ (ఇప్పటి శ్రీలంక)పై దండెత్తి ఈ దేశాన్ని వశపర్చుకున్నాడు.

విభాగాలు: పల్లవ రాజ్యం, తమిళనాడు చరిత్ర,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక