16, మార్చి 2015, సోమవారం

మార్చి 14 (March 14)

చరిత్రలో ఈ రోజు
మార్చి 14
  • "పై" దినోత్సవం/ గణిత దినోత్సవం.
  • 1664: సిక్కుల 8వ గురువు గురు హర్‌కిషన్ మరణించాడు.
  • 1794: కాటన్ జిన్‌పై ఎలీ విట్నీ పేటెంట్ పొందాడు.
  • 1820: ఇటలీ అధినేత విక్టర్ ఎమాన్యువేల్-2 జననం.
  • 1842: కొక్కొండ వేంకటరత్నం పంతులు జననం.
  • 1879 : భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జననం.
  • 1883: కార్ల్ మార్క్స్ మరణించాడు.
  • 1888: మళయాళ మనోరమ పత్రిక ప్రారంభించబడింది.
  • 1918: సంగీత దర్శకుడు కె.వి.మహాదేవన్ జననం.
  • 1931: భారతదేశపు తొలి టాకీ చిత్రం "ఆలం అరా" విడుదలైంది.
  • 1965: బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ జననం.
  • 2008: శంషాబాద్ విమానాశ్రయం ప్రారంభించబడింది.

  •  

 

విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక