24, మార్చి 2015, మంగళవారం

మార్చి 24 (March 24)

చరిత్రలో ఈ రోజు
మార్చి 24
  • ప్రపంచ క్షయ దినం.
  • 1603: బ్రిటీష్ రాణి మొదటి ఎలిజబెత్ మరణించింది.
  • 1882 : క్షయ వ్యాధికి కారణమైన మైకోబాక్టీరియా ట్యుబర్‌క్యులాసిస్ ని రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.
  • 1896: ప్రపంచంలో తొలిసారిగా రేడియో సిగ్నల్ ప్రసారం చేయబడింది.
  • 1914: సాహితీవేత్త పుట్టపర్తి నారాయణాచార్యులు జననం.
  • 1961: ఆస్ట్రేలియా క్రికెటర్ డీన్ జోన్స్ జననం.
  • 1977: ప్రధానమంత్రిగా మురార్జీదేశాయ్ ప్రమాణస్వీకారం చేశారు.
  • 1983: కోదాటి రాజమల్లు జననం.
  • 1984 : భారత హాకీ క్రీడాకారుడు ఆడ్రియన్ డీసౌజా జననం.
  • 1998: భారత లోక్‌సభ స్పీకర్‌గా జి.యమ్.సి.బాలయోగి పదవిని స్వీకరించాడు.
  • 1998 : పశ్చిమ బెంగాల్ లో టోర్నడో ఫలితంగా 250 మంది ప్రజల మరణించారు.
  • 2002: అర్జెంటీనాకు చెందిన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సెసార్ మిల్‌స్టీన్ మరణం.
  • 2008: భూటాన్ ప్రజాస్వామ్య దేశంగా అవతరించింది.
  • 2021: ప్రపంచంలో అతిపెద్దదైన మోతెరా క్రికెట్ స్టేడియానికి నరేంద్రమోడి పేరుపెట్టబడింది.

విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక