27, మార్చి 2015, శుక్రవారం

మార్చి 27 (March 27)

చరిత్రలో ఈ రోజు
మార్చి 27
 • అంతర్జాతీయ నాటక దినోత్సవం.
 • 1625: ఇంగ్లాండ్ రాజుగా జేమ్స్-1 మరణం, చార్లెస్-1 బాధ్యతలు స్వీకరించాడు.
 • 1845: ప్రముఖ జర్మనీ శాస్త్రవేత్త, ఎక్స్ కిరణాల ఆవిష్కర్త రాంట్‌జన్ జననం.
 • 1857: ఇంగ్లాండుకు చెందిన గణితశాస్త్రవేత్త కార్ల్ పియర్‌సన్ జననం.
 • 1868: మైసూర్ పాలకుడు కృష్ణరాజ వడయార్-3 మరణం.
 • 1871: రగ్బీ ఫుట్‌బాల్ తొలి అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించబడింది.
 • 1898: రాజకీయవేత్త సయ్యద్ అహ్మద్ ఖాన్ జననం.
 • 1936: జర్మనీకి చెందిన ఆర్థికవేత్త ఒట్మర్ ఇస్సింగ్ జననం.
 • 1943: బ్రిటీష్ మనస్తత్వశాస్త్రవేత్త నికోలాస్ హంఫ్రీ జననం.
 • 1958: సోవియట్ అధినేతగా నికితా కృశ్చేవ్ పదవిలోకి వచ్చాడు.
 • 1968: అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి మానవుడు యూరీగగారిన్ మరణం.
 • 1985: తెలుగు సినిమా నటుడు రాం చరణ్ తేజ జననం.
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక