14, మార్చి 2015, శనివారం

మహానంది మండలం (Mahanandi Mandal)

జిల్లాకర్నూలు
జనాభా38464
అసెంబ్లీ నియోజకవర్గంశ్రీశైలం
లోకసభ నియోజకవర్గంనంద్యాల
మహానంది కర్నూలు జిల్లాకు చెందిన మండలము. మండల కేంద్రం మహానంది ప్రముఖ అధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్నది. డోన్ - గుంటూరు రైలుమార్గం మండలం గుండా వెళ్ళుచున్నది.  ఈ మండలము శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం, నంద్యాల లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 38464.

భౌగోళికం, సరిహద్దులు:
మహానంది మండలం కర్నూలు జిల్లాలో తూర్పువైపున ప్రకాశం జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన బండి ఆత్మకూరు మండలం, దక్షిణాన సిర్వెల్, రుద్రవరం మండలాలు, పశ్చిమాన నంద్యాల మండలం, నైరుతిన గోస్పాడు మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 38464. ఇందులో పురుషులు 19414, మహిళలు 19050.

మహానంది ఆలయం
రాజకీయాలు:
ఈ మండలము శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం, నంద్యాల లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది.

విద్యాసంస్థలు:
మండలంలో తిమ్మాపురం, గోపవరం, గాజులపల్లి గ్రామాలలో జడ్పీ ఉన్నత పాఠశాలలు, గాజులపల్లిలో మహానందీశ్వర రెసిడెన్సియల్ ఉన్నత పాఠశాల, మహానందిలో SRKGVA ఉన్నత పాఠశాల మరియు వివేకానంద గురుకుల విద్యాలయం ఉన్నాయి.

మండలంలోని గ్రామాలు:
గాజులపల్లె · గోపవరం · తమ్మడపల్లె · తిమ్మాపురం · నందిపల్లె · బసవపురం · బుక్కాపురం · బొల్లవరం · మసీదుపురం · సీతారాంపురం(మహానంది)



విభాగాలు: కర్నూలు జిల్లా మండలాలు, మహానంది మండలము,  శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక