12, ఏప్రిల్ 2015, ఆదివారం

ఏప్రిల్ 12 (April 12)

చరిత్రలో ఈ రోజు
ఏప్రిల్ 12
 • ప్రపంచ ఏవియేషన్ దినోత్సవం.
 • 599 (క్రీ.పూ): వర్థమాన మహావీరుడు జననం.
 • 1879: కోపల్లె హనుమంతరావు జననం.
 • 1905: రేడియో అన్నయ్యగా ప్రసిద్ధిచెందిన న్యాయపతి రాఘవరావు జననం.
 • 1916: చరిత్ర పరిశోధకుడు కొమరగిరి భూపాలరావు జననం.
 • 1917: భారత మాజీ క్రికెటర్ వినూమన్కడ్ జననం.
 • 1938: రచయిత జ్వాలాముఖి జననం.
 • 1945: అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన ప్రాంక్లిన్-డి-రూజ్వెల్ట్ మరణం.
 • 1961: యూరీగగారిన్ అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి మానవుడిగా అవతరించాడు.
 • 1981: అమెరికా తొలి అంతరిక్షనౌక కొలంబియాను ప్రయోగించింది.
 • 1992: కమ్యూనిస్టు నాయకుడు మాకినేని బసవపున్నయ్య మరణం.
 • 2006: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత రాజ్‌కుమార్ మరణం.
 • 2007: 14వ సార్క్ సదస్సు ఢిల్లీలో ప్రారంభమైంది.
 • 2010: భారత్ తొలి కబడ్డి ప్రపంచకప్‌ని గెలుచుకుంది.
 • 2021: కమ్యూనిస్ట్ నాయకుడు కుంజా బొజ్జి మరణం

విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక