24, ఏప్రిల్ 2015, శుక్రవారం

ఏప్రిల్ 24 (April 24)

చరిత్రలో ఈ రోజు
ఏప్రిల్ 24
  • మానవహక్కుల దినోత్సవం.
  • 1845: స్విట్జర్లాండ్ సాహితీవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత చార్ల్ స్పిట్టెలర్ జననం.
  • 1877: ఒట్టోమాన్ సామ్రాజ్యంపై రష్యా యుద్ధం ప్రకటించింది.
  • 1929: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత రాజ్‌కుమార్ జననం.
  • 1947: అమెరికన్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రోజర్ కార్న్‌బెర్గ్ జననం.
  • 1960: జర్మన్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత మాక్స్ వాన్ ల్యూ మరణం.
  • 1973: భారత క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండుల్కర్ జననం.
  • 1974: జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత రాంధారిసింగ్ దినకర్ మరణం.
  • 2011: సత్యసాయిబాబా శివైక్యం చెందారు.
  • 2013: పారిశ్రామికవేత్త, మాజీ ఎంపి డి.కె.ఆదికేశవులు మరణం.
  • 2013: తొలితరం నేపథ్యగాయని శంషద్ బేగం మరణం.
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక