హాస్య రచయితగా పేరుపొందిన మునిమాణిక్యం నరసింహారావు మార్చి 15, 1898న గుంటూరు జిల్లా తెనాలి మండలం సంగం జాగర్లమూడిలో జన్మించారు. కుటుంబ జీవితంలోని కష్టసుఖాలు, దాంపత్య జీవితంలోని సౌందర్యం ఈయన కథలలో కనిపిస్తాయి. తన భార్య పేరుతో ఈయన సృష్టించిన కాంతం పాత్ర తెలుగు సాహిత్యంలోనే ఒక ప్రత్యేకతను చాటుతుంది. ఈయన మొదట్లో ఆంధ్ర సారస్వత పరిషత్తులో ఉపాధ్యాయుడిగా, ఆ తర్వాత ఆకాశవాణిలో పనిచేశారు. ఆయన రాసిన మొదటి నవల ‘టీకప్పులో తుఫాను’. ఫిబ్రవరి 3, 1973న మునిమాణిక్యం నరసింహారావు మరణించారు.
రచనలు కాంతం కథలు, అప్పులు చేయడం - తీర్చడం, దాంపత్యోపనిషత్తు, గృహప్రవేశం, హాస్య కుసుమావళి, మాణిక్య వచనావళి, స్తుతి - ఆత్మ స్తుతి, తెలుగు హాస్యం, హాస్య ప్రసంగాలు, రుక్కుతల్లి, జానకీ శర్మ, యథార్థ దృశ్యాలు, మంచివాళ్ళు మాట తీరు, ఇల్లు- ఇల్లాలు, కాంతం వృద్ధాప్యము, దాంపత్యజీవితము, కాంతం కైఫీయతు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
9, ఏప్రిల్ 2015, గురువారం
మునిమాణిక్యం నరసింహారావు (Munimanikyam Narasimha Rao)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
వీరి బుక్స్ ఎక్కడ లభిస్తాయి ?
రిప్లయితొలగించండిపిడిఎఫ్ లు ఏమైనా ఉన్నాయా