11, మే 2015, సోమవారం

మే 11 (May 11)

చరిత్రలో ఈ రోజు
మే 11
  • జాతీయ సాంకేతిక పరిజ్ఞాన దినోత్సవం.
  • 1778: బ్రిటన్ ప్రధానమంత్రి విలియం పిట్ మరణం.
  • 1858: మిన్నిసోటా అమెరికాలో 32వ రాష్ట్రంగా చేరింది.
  • 1860: ఇటలీ ఏకీకరణ ఉద్యమాన్ని గారిబాల్డి సిసిలీలో ప్రారంభించాడు.
  • 1867: లక్సెంబర్గ్ స్వాతంత్ర్యం పొందింది.
  • 1927: అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అర్ట్స్ అండ్ సైన్సెస్ స్థాపించబడింది.
  • 1928: ఆదిలాబాదు జిల్లాకు చెందిన సాహితీవేత్త సామల సదాశివ జననం.
  • 1949: సయామ్‌ పేరు థాయిలాండ్‌గా మార్చబడింది.
  • 1961: హైదరాబాదులో రవీంద్రభారతి ఆడిటోరియం ప్రారంభమైంది.
  • 1998: పోఖరాన్‌లో భారత్ 3 అణుపరీక్షలు జరిపింది.
  • 2000: భారత 100 కోట్లవ బేబి ఆస్థా అరోరా జననం.
  •  

హోం
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక