మహబూబాబాదు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడైన నోముల ప్రభాకర్ గౌడ్ తొర్రూరు మండలం నాంచారిమాదూర్‌లో జనవరి 2, 1974న జన్మించారు. ప్రాధమిక విద్యను స్వగ్రామంలో డిగ్రీని వరంగల్‌లో పూర్తిచేశారు. ప్రారంభంలో వ్యాపారంలో అడుగుపెట్టి వ్యాపారవేత్తగా రాణించారు. వ్యాపార సంఘం సభ్యులుగా ఉన్నదశలో అనుభవం సంపాదించి వ్యాపార సంఘం వ్యవస్థాపకులుగా, పాలకుర్తి నియోజకవర్గం ప్రెసిడెంటుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఇప్పుడు MSO కేబుల్ టీవీ సంఘం రాష్ట్ర సహయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అంతర్జాలంలో కూడా తెలుగు వికీపీడియాలో రచనలు చేస్తూ సేవలందిస్తున్నారు.
రాజకీయ ప్రస్థానం: వ్యాపారరంగంలో ఉన్న దశలోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.)లో కూడా చురుకైన కార్యకర్తగా పనిచేశారు. 1993 నుండి 2003 వరకు భారతీయ జనతా పార్టీలో సభ్యుడిగా ఉండి పేరు తెచ్చుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 2004 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ నుండి బయటికి వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై ఉద్యమం పతాకస్థాయిలో ఉన్న దశలో అనేక ఉద్యమాలు నడపడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
10, మే 2015, ఆదివారం
నోముల ప్రభాకర్ గౌడ్ (Nomula Prabhakar Goud)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
Thank you very much sir.
రిప్లయితొలగించండి