4, మే 2015, సోమవారం

మే 3 (May 3)

చరిత్రలో ఈ రోజు
మే 3
 • 1494: క్రిస్టఫర్ కొలంబస్ జమైకాను కనుగొన్నాడు.
 • 1837: ఎథెన్స్ విశ్వవిద్యాలయం స్థాపించబడింది.
 • 1841: న్యూజిలాండ్ బ్రిటిష్ కాలనీగా మారింది.
 • 1913: భారతదేశపు తొలి మూకీ రాజా హరిశ్చంద్ర విడుదలైంది.
 • 1932: సాహితీవేత్త బూదరాజు రాధాకృష్ణ జననం.
 • 1939: నేతాజీ ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించాడు.
 • 1959: భాజపా నాయకురాలు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఉమా భారతి జననం. (మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా)
 • 1969: రాష్ట్రపతిగా పనిచేసిన జాకీర్ హుస్సేన్ మరణం, రాష్ట్రపతిగా వి.వి.గిరి పదవిని చేపట్టాడు.
 • 1981: సినీనటి నార్గీస్ దత్ మరణం.
 • 2006: భాజపా నాయకుడు ప్రమోద్ మహాజన్ మరణం.
 • 2017: ప్రధానమంత్రి నరేంద్రమోడిచే హరిద్వార్‌లో పతంజలి పరిశోధనకేంద్రం ప్రారంభం
 •  
హోం
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక