16, జూన్ 2015, మంగళవారం

జూన్ 16 (June 16)

చరిత్రలో ఈ రోజు
జూన్ 16
  • 1723: అర్థశాస్త్ర పితామహుడిగా పేరుపొందిన ఆర్థికవేత్త ఆడంస్మిత్ జననం.
  • 1902: ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత బార్బరా మెక్‌క్లింటన్ జననం.
  • 1903: సాహితీవేత్త ఆచంట జానకీరాం జననం.
  • 1903: ఫోర్డ్ కార్ల కంపెనీ అమెరికాలో స్థాపించబడింది.
  • 1925: జాతీయోద్యమ నాయకుడు చిత్తరంజన్ దాస్ మరణం.
  • 1944: బెంగాల్‌కు చెందిన రసాయన శాస్త్రవేత్త ప్రఫుల్ల చంద్ర రాయ్ మరణం
  • 1951: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడు పూసపాటి అశోక్ గజపతి రాజు జననం.
  • 1954: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు స్విట్జర్లాండ్ లో ప్రారంభమయ్యాయి.
  • 1963: అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి మహిళగా వాలెంతినా తెరిష్కోవా రికార్డు సృష్టించింది.
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక