28, జూన్ 2015, ఆదివారం

జూన్ 28 (June 28)

చరిత్రలో ఈ రోజు
జూన్ 28
 • 1836: అమెరికా 4వ అధ్యక్షుడిగా పనిచేసిన జేమ్స్ మాడిసన్ మరణం.
 • 1838: భారత స్వాతంత్ర్య సమరయోధుడు బంకిం చంద్ర చటర్జీ జననం.
 • 1914: మొదటి ప్రపంచ యుద్ధానికి కారణమైన ఆస్ట్రియా యువరాజు హత్య జరిగింది.
 • 1921: ప్రధానమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన పి.వి.నరసింహరావు జననం.
 • 1931: రచయిత ముళ్ళపూడి వెంకటరమణ జననం.
 • 1958: హాస్యబ్రహ్మగా పేరుపొందిన భమిడిపాటి కామేశ్వరరావు మరణం
 • 1972: భారత ఆర్థికవేత్త పి.సి.మహలనోబిస్ మరణం.
 • 1975: షూటింగ్ క్రీడాకారుడు జస్పాల్ రాణా జననం.
 • 1983: ఆంధ్ర రాష్ట్ర ప్రధమ శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన నల్లపాటి వెంకటరామయ్య మరణం.
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక