6, జూన్ 2015, శనివారం

జూన్ 6 (June 6)

చరిత్రలో ఈ రోజు
జూన్ 6
 • స్వీడన్ జాతీయ దినం
 • 1596: సిక్కు గురువు గురుహరగోవింద్ జననం.
 • 1674: మరాఠా చక్రవర్తి శివాజీ పట్టాభిషేకం.
 • 1799: రష్యన్ రచయిత అలెగ్జాండర్ పుష్కిన్ జననం.
 • 1890: స్వాతంత్ర్య సమరయోధుడు గోపీనాథ్ బార్దోలాయ్ జననం.
 • 1891: ప్రముఖ కన్నడ రచయిత మస్తి వెంకటేశ అయ్యంగార్ జననం.
 • 1902: ప్రముఖ ఇంజనీరు కె.ఎల్.రావు జననం.
 • 1915: కమ్యూనిస్టు నాయకుడు చండ్ర రాజేశ్వరరావు జననం.
 • 1924: కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్.ఆర్.బొమ్మై జననం.
 • 1928: ఆక్స్‌ఫర్డ్ డిక్షనరి తొలి ప్రచురణ వెలవడింది.
 • 1929: భారత సినిమా నటుడు, రాజకీయవేత్త సునీల్‌దత్ జననం.
 • 1936: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డి.రామానాయుడు జననం.
 • 1956: స్వీడన్‌కు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు జాన్ బోర్గ్ జననం.
 • 2015: తెలుగు సినీనటి ఆర్తీ అగర్వాల్ మరణం.  

హోం
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక