6, జూన్ 2015, శనివారం

భారతదేశ నగరాలు కొత్తపేర్లు-పాతపేర్లు (Indian Cities New Names- Old Names)

భారతదేశ నగరాలు కొత్తపేర్లు-పాతపేర్లు
(Indian Cities New Names- Old Names)
  1. అలప్పుజ-- అలెప్పీ
  2. అలహాబాద్-- ప్రయాగ
  3. ఆదిలాబాదు-- ఏదులాబాద్
  4. ఇండోర్-- అహల్యనగరి / ఇందూర్
  5. ఉజ్జయిని-- అవంతిక
  6. కరీంనగర్-- ఎలగందల్.
  7. కర్నూలు-- కందెనవోలు
  8. కల్బుర్గి-- గుల్బర్గా
  9. కాకినాడ-- కోకనాడ
  10. కోచి-- కొచ్చిన్
  11. కోజికోడ్-- కాలికట్
  12. కోల్‌కత-- కలకత్తా
  13. గుంటూరు-- గర్తపురి
  14. చెన్నై-- మద్రాసు
  15. తిరువనంతపురం-- త్రివేండ్రం
  16. తూతుకూడి-- ట్యుటికోరిన్
  17. నిజామాబాదు-- ఇందూరు
  18. నెల్లూరు-- విక్రమసింహపురి
  19. పుదుచ్చేరి-- పాండిచ్చేరి
  20. పూనె-- పూనా
  21. బారుచ్-- బ్రోచ్
  22. బెళగావి-- బెల్గాం
  23. మహబూబ్‌నగర్-- పాలమూరు
  24. ముంబాయి-- బాంబే
  25. మెదక్-- మెతుకుసీమ
  26. రాజమండ్రి-- రాజమహేంద్రవరం
  27. రూప్‌నగర్-- రోపార్
  28. వడోదర-- బరోడా
  29. వరంగల్-- ఓరుగల్లు / ఏకశిలానగరం
  30. వారణాసి-- బనారస్
  31. విజయపుర-- బీజాపూర్
  32. విజయవాడ-- బెజవాడ
  33. విశాఖపట్టణం-- వాల్తేర్ / వైజాగ్
  34. శివమొగ్గ-- షిమోగ
  35. శ్రీకాకుళం-- సిక్కోలు
  36. హైదరాబాదు-- భాగ్యనగర్
విభాగాలు: జనరల్ నాలెడ్జి, భారతదేశ పట్టికలు,   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక