16, జులై 2015, గురువారం

జూలై 17 (July 17)

చరిత్రలో ఈ రోజు
జూలై 17
 • వనమహోత్సవ దినం.
 • 1790: అర్థశాస్త్ర పితామహుడు ఆడంస్మిత్ మరణం.
 • 1857: హైదరాబాదులోని బ్రిటీష్ రెసిడెన్షీపై తురబుజ్ ఖాన్ నాయకత్వంలో తిరుగుబాటు జరిగింది.
 • 1900: స్వాతంత్ర్య సమరయోధుడు జోస్యుల అప్పల రామమూర్తి జననం.
 • 1917: తెలుగు సినీ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు జననం.
 • 1954: జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ జననం.
 • 1976: ఇండోనేషియా తూర్పు తైమూర్‌ను ఆక్రమించింది.
 • 1994: షూమేకర్ లెవీ-9 తోకచుక్క గురుగ్రహాన్ని ఢీకొనింది.
 • 2005: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా పనిచేసిన ఐజి పటేల్ మరణం.
 • 2005: బ్రిటన్ ప్రధానమంత్రిగా పనిచేసిన ఎడ్వర్డ్ హీత్ మరణం.
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక