18, జులై 2015, శనివారం

జూలై 18 (July 18)

చరిత్రలో ఈ రోజు
జూలై 18

  • 1817: బ్రిటీష్ నవలా రచయిత జానె ఆస్టెన్ మరణం.
  • 1848: క్రికెట్ పితామహుడు డబ్ల్యూ.జి.గ్రేస్ జననం.
  • 1860: కవిపండితుడు జయంతి రామయ్య జననం.
  • 1911: రచయిత కప్పగంతుల లక్ష్మణశాస్త్రి జననం
  • 1918: భారతరత్న, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా పనిచేసిన నెల్సన్ మండేలా జననం.
  • 1918: ఆర్థికవేత్త డ్యూసెన్‌బరి జననం.
  • 1919: మైసూర్ రాజుగా పనిచేసిన జయచామరాజ ఒడయార్ జననం.
  • 1932: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన భవనం వెంకట్రాం జననం.
  • 1949: ఆస్ట్రేలియా క్రికెటర్ డెన్నిస్ లిల్లీ జననం.
  • 1996: అమెరికాకు చెందిన బోయింగ్-747 విమానం అట్లాంటిక్ మహాసముద్రంలో కూలి 249 మంది మరణించారు.

హోం,
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక