18, జులై 2015, శనివారం

ఆతుకూరి మొల్ల (Atukuri Molla)

రంగంకవియిత్రి
కాలంక్రీ.శ.16వ శతాబ్దం
రచనమొల్ల రామాయణము
తెలుగులో రామాయణంను రచించిన తొలి కవియిత్రిగా పేరుపొందిన ఆతుకూరి మొల్ల 1440-1530 కాలానికి చెందినది. ఈమె జీవిత కాలం గురించి భిన్నాభిప్రాయాలున్ననూ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవులలో ఒకరిని కూడా తనపద్యంలో పేర్కొనిన కారణంగా ఆమె రాయలవారి సమయాని చెందిన కవయిత్రిగా భావిస్తున్నారు.

మొల్ల ఏ ప్రాంతానికి చెందినదనే విశయం స్పష్టంగా తెలియకున్ననూ ఆమె రచించిన ఒక పద్యం ప్రకారం కడప జిల్లా గోపవరం ప్రాంతమునకు చెందినదని ఈమె రచనలపై పరిశోధన చేసిన కొందరు అభిప్రాయపడ్డారు.

మొల్ల రామాయణము:
మొల్ల రామాయణము ఆరు కాండములలో 138 పద్యములతో కూడి ఉంది. ఇందులో కంద పద్యాలు అధికంగా ఉన్నాయి.

గుర్తింపులు:
  • ఈమె విగ్రహం హైదరాబాదులోని ట్యాంక్‌బండ్ పై 1980' దశకంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టింపజేసింది.
  • కథానాయిక మొల్ల పేరుతో ఈమె జీవితం ఆధారంగా సినిమా తీయబడింది. ఇందులో వాణిశ్రీ కథానాయికగా నటించింది.


విభాగాలు: కడప జిల్లా ప్రముఖులు, తెలుగు సాహితీవేత్తలు, ప్రాచీన తెలుగు కవులు,


 = = = = =


1 కామెంట్‌:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక