3, సెప్టెంబర్ 2015, గురువారం

సెప్టెంబరు 2 (September 2)

చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 2
  • కొబ్బరి కాయల దినోత్సవం
  • 1666: లండన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించి 10వేల భవనాలు కాలిపోయాయి
  • 1928: రచయిత, సాహితీవేత్త రాయసం వేంకట త్రిపురాంతకేశ్వర రావు జననం
  • 1937: ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటి స్థాపకుడు పీరే డి కోబర్టీన్ మరణం
  • 1945: వియత్నాం స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుంది
  • 1946: నెహ్రూ నేతృత్వంలో కేంద్రంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.
  • 1947: పరకాలలో దాష్టీక రజాకార్లు 22 మంది విమోచనద్యమకారులను హతమార్చారు
  • 1954: తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించబడింది.
  • 1956: నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి హరికృష్ణ జననం.
  • 1968: నటి, రాజకీయ నాయకురాలు జీవిత జననం.
  • 1969: వియత్నాం పోరాటయోధుడు, వియత్నాం తొలి అధ్యక్షుడిగా పనిచేసిన హోచిమిన్ మరణం
  • 1971: తెలుగు సినిమా నటుడు, రాజకీయనాయకుడు పవన్ కళ్యాణ్ జననం.
  • 1992: ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత బార్బరా మెక్‌క్లింటక్ మరణం.
  • 2009: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హెలికాప్తర్ ప్రమాదంలో మరణించారు

హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu, date wise events in telugu

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక