3, సెప్టెంబర్ 2015, గురువారం

సెప్టెంబరు 3 (September 3)

చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 3
  • 1831: ఏనుగుల వీరస్వామి కాశీయాత్ర ముగించి మద్రాసు (చెన్నై) చేరాడు.
  • 1875: పోలో క్రీడ అధికారికంగా తొలిసారి అర్జెంటీనాలో ఆడబడింది
  • 1905: తెలుగు సినిమా పాటల రచయిత కొసరాజు జననం
  • 1905: అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త కార్ల్ డేవిడ్ అండర్సన్ జననం.
  • 1908: జమలాపురం కేశవరావు జననం.
  • 1938: జపాన్‌కు చెందిన రసాయన శాస్త్రవేత్త. నోబెల్ బహుమతి గ్రహీత ర్యోజి నొయొరి జననం
  • 1951: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన జననం.
  • 1962: రాజకీయనాయకుడు వినాయకరావు కొరాట్కర్ మరణం.
  • 1963: రాజకీయ నాయకుడు అల్లూరి సత్యనారాయణరాజు మరణం.
  • 1969: హోచిమిన్ మరణం.
  • 1971: ఖతర్ స్వాతంత్ర్యం పొందింది.
  • 1971: నవలా రచయిత్రి కిరణ్ దేశాయ్ జననం.
  • 1972: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన జె.వి.నరసింగరావు మరణం 
  • 1976: అమెరికాకు చెందిన వైకింగ్-2 అంతరిక్షనౌక అంగారకునిపైకి దిగింది
  • 2009: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొణిజేటి రోశయ్య పదవీబాధ్యతలు చేపట్టాడు.
  • 2011: పారిశ్రామిక వేత్త, ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ మరణం.
  • 2019; ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేసిన చెరుకు ముత్యంరెడ్డి మరణం

హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu, date wise events in telugu

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక