5, సెప్టెంబర్ 2015, శనివారం

సెప్టెంబరు 5 (September 5)

చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 5
  • ఉపాధ్యాయుల దినోత్సవం.
  • 1638: ఫ్రాన్స్ చక్రవర్తి లూయీ-14 జననం.
  • 1857: ఫ్రెంచి సామాజిక శాస్త్రవేత్త అగస్ట్ కోమ్టే మరణం.
  • 1872: భారత రాజకీయ నాయకుడు వి.ఓ.చిదంబరం పిళ్ళై జననం.
  • 1888: రాష్ట్రపతిగా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జననం.
  • 1926: రచయిత జానమద్ది హనుమచ్ఛాస్త్రి జననం.
  • 1944: బెనెలక్స్ అవతరించింది.
  • 1955: తెలంగాణ ఉద్యమ నాయకుడు ఎం.కోదండరాం జననం.
  • 1961: అలీన దేశాల తొలి శిఖరాగ్ర సమావేశం జరిగింది.
  • 1991: రచయిర శరద్ జోషి మరణం.
  • 1997: నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మదర్ థెరీసా మరణం.
  • 2010: భారత అణుశాస్త్రవేత్త హోమీ సేత్నా మరణం.

విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu, date wise events in telugu

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక