చివ్వెంల సూర్యాపేట జిల్లాకు చెందిన మండలము. మండలంలో 15 రెవెన్యూ గ్రామాలు, 19 గ్రామపంచాయతీలు కలవు. తెలంగాణాలో రెండో పెద్ద జాతర జరిగే కొండగట్టు ఈ మండలంలోనే ఉంది. శాసనసభ్యుడిగా ఎన్నికైన వేదాసు వెంకయ్య ఈ మండలమునకు చెందినవారు. పూనా-విజయవాడ (9వ నెంబరు ) జాతీయ రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన ఆత్మకూర్ (ఎస్) మండలం, తూర్పున మోతె మండలం, ఆగ్నేయాన మునగాల మండలం, దక్షిణాన పెన్‌పహాడ్ మండలం, పశ్చిమాన సూర్యాపేట మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 44301, 2011 నాటికి జనాభా 3499 పెరిగి 47800కు చేరింది. 2001 జనాభా ప్రకారము జిల్లాలో 34వ స్థానంలో ఉండగా 2011 నాటికి 31వ స్థానానికి చేరింది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 47800. ఇందులో పురుషులు 23925, మహిళలు 23875. రాజకీయాలు: ఈ మండలము సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది.
= = = = =
|
1, జూన్ 2016, బుధవారం
చివ్వెంల మండలం (Chivvemla Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి