హుజూర్ నగర్ సూర్యాపేట జిల్లాకు చెందిన మండలము.మండలంలో 7 రెవెన్యూ గ్రామాలు, 10 గ్రామపంచాయతీలు కలవు. ఈ మండలము హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. కోదాడ నుంచి మిర్యాలగూడ వెళ్ళు రహదారి మండలం మీదుగా వెళ్తుంది.
భౌగోళికం, సరిహద్దులు: భౌగోళీకంగా ఈ మండలంలో జిల్లాలో తూర్పువైపున ఉంది. ఈ మండలానికి ఉత్తరాన చిలుకూరు మండలం, దక్షిణాన మట్టంపల్లి మండలం, పశ్చిమాన గరిడేపల్లి మండలం, తూర్పున కోదాడ, మేళ్లచెరువు మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 57433, 2011 నాటికి జనాభా 2777 పెరిగి 60210 కు పెరిగింది. 2001 జనాభా ప్రకారము జిల్లాలో 13వ స్థానంలో ఉండగా 2011 నాటికి 14వ స్థానానికి దిగజారింది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 60210. ఇందులో పురుషులు 30101, మహిళలు 30109. 2011 జనాభా ప్రకారం ఈ మండలం జిల్లాలో 14వ స్థానంలో ఉంది. రాజకీయాలు: ఈ మండలము హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.
= = = = =
|
1, జూన్ 2016, బుధవారం
హుజూర్ నగర్ మండలం (Huzurnagar Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి