సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి. ఈ జిల్లా అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడింది. సంగారెడ్డి జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు, 26 రెవెన్యూ మండలాలు ఉన్నాయి. ఇదివరకు మెదక్ జిల్లా పరిపాలన కేంద్రంగా ఉన్న సంగారెడ్డి పట్టణం ఈ కొత్త జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి మెదక్ జిల్లాలోనివే.
సరిహద్దులు: ఈ జిల్లాకు తూర్పున సిద్ధిపేట్ జిల్లా, దక్షిణాన మేడ్చల్ మరియు సంగారెడ్డి జిల్లాలు, ఉత్తరాన కామారెడ్డి జిల్లా, పశ్చిమాన మెదక్ జిల్లాలు సరిహద్దులుగా ఉంటాయి. మండలాలు: సంగారెడ్డి, కంది, కొండాపూర్, సదాశివపేట, పటాన్‌చెరు, అమీన్‌పూర్, రామచంద్రాపురం, మునిపల్లి, జిన్నారం, గుమ్మడిదల, పులికల్, ఆందోల్, వట్‌పల్లి, హత్నూర, జహీరాబాద్, మొగుడంపల్లి, న్యాలకల్, ఝరాసంగం, కోహీర్, రాయికోడ్, నారాయణఖేడ్, కంగ్టి, కల్హేర్, సిర్గాపూర్, మనూర్, నాగిల్‌గిద్ద. ఇవి కూడా చూడండి:
= = = = =
|
Tags: News Districts in telangana, Sangareddy Dist in Telugu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి