22, ఆగస్టు 2016, సోమవారం

పెద్దపల్లి జిల్లా (Peddapally DIstrict)


పెద్దపల్లి జిల్లా
మండలాలు14
వైశాల్యం2236 Sq KM
జనాభా795332


పెద్దపల్లి జిల్లా తెలంగాణలోని 31 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 14 మండలాలు ఉన్నాయి. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు కరీంనగర్ జిల్లాలోనివి. పెద్దపల్లి పట్టణం ఈ జిల్లాకు పరిపాలన కేంద్రంగా ఉంటుంది.

ప్రాచీనకాలం నాటి అవశేషాలు లభ్యమైన పెద్దబొంకూరు, ప్రాచీన బౌద్ధస్తూపం లభించిన వడ్కాపుర్, ధూళికట్ట బౌద్ధస్తూపం, తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే రామగుండం ఈ జిల్లాలో కలవు. 

మండలాలు:
పెద్దపల్లి, ఓదెల, సుల్తానాబాద్, జూలపల్లి, ఎలిగేడ్, ధర్మారం, రామగుండం, అంతర్గాం, పాలకుర్తి, శ్రీరాంపూర్, కమాన్‌పూర్, రామగిరి, మంథని, ముత్తారం.

ఇవి కూడా చూడండి:


Home
విభాగాలు: తెలంగాణ జిల్లాలు, పెద్దపల్లి జిల్లా,


 = = = = =
ఆధారాలు:
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Dt: 11-10-2016


Tags: Peddapalli dist in telugu, telugulo peddapalli jilla, peddapalli zilla in telugu, 27 dist in telanagana information in telugu

1 వ్యాఖ్య:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక