జయశంకర్ జిల్లా తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 11 మండలాలు ఉన్నాయి. భూపాలపల్లి ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా ఉంటుంది. ఈ జిల్లా సింగరేణి గనులకు ప్రసిద్ధి.
తెలంగాణ సిద్ధాంతవేత్తగా పేరుపొందిన ఆచార్య జయశంకర్ పేరిట అవతరించనున్న ఈ కొత్త జిల్లాకు ఇదివరకు వరంగల్ జిల్లాలో భాగంగా ఉన్న భూపాలపల్లి పట్టణం పరిపాలన కేంద్రంగా మారింది. 2019 ఫిబ్రవరిలో జిల్లాలోని 9 మండలాలను విడదీసి కొత్తగా ములుగు జిల్లాను ఏర్పాటుచేశారు. జిల్లా సరిహద్దులు: ఈ జిల్లాకు తూర్పున ములుగు జిల్లా, దక్షిణాన వరంగల్ గ్రామీణ జిల్లా, పశ్చిమాన పెద్దపల్లి మరియు కరీంనగర్ జిల్లాలు, ఉత్తరాన మరియు ఈశాన్యాన మహారాష్ట్ర సరిహద్దులుగా ఉన్నాయి. ఇవి కూడా చూడండి:
= = = = =
ఆధారాలు:
|
Tags: News Districts in telangana, Jayashankar Dist in Telugu
Tags: Jyashankar Dist in Telugu, Acharya Jayashanr jilla telugulo, telugulo jayashankar zilla, 27 new dists in telangana in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి