కందుకూరు రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం మరియు రెవెన్యూ డివిజన్. ఈ మండలం ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మండలంలోని నందివనపర్తిలో అక్కన్న-మాదన్నలు నిర్మించిన ఆలయం ఉంది.
సరిహద్దులు: ఈ మండలం రంగారెడ్డి జిల్లా తూర్పువైపున నల్గొండ జిల్లా సరిహద్దులో ఉంది. ఉత్తరాన ఇబ్రహీంపట్నం మండలం, దక్షిణాన మాడ్గుల్ మండలం, ఈశాన్యాన మంచాల్ మండలం, వాయువ్యాన కడ్తాల్ మండలం, పశ్చిమాన కందుకూరు మండలం, తూర్పున నల్గొండ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 47480. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 48525. ఇందులో పురుషులు 24886, మహిళలు 23639. అక్షరాస్యుల సంఖ్య 25663. మండలంలోని గ్రామాలు: Chowderpally, Gungal, Kothapalli, Kurmidda, Mandigowrelly, Manthangoud, Manthangowrelly, Medpalli, Mogullavampu, Nakkarta, Nallavelly, Nanaknagar, Nandiwanaparthy, Nazdik Singaram, Sultanpur, Thakkellapalli, Thatiparthy, Tulekhurd, Yacharam
మండలంలోని ప్రముఖ గ్రామాలు
నందివనపర్తి (Nandi Wanaparthy):ఈ గ్రామంలో నాలుగు శతాబ్దాల క్రితం అక్కన్న, మాదన్నలు నిర్మించిన ఆలయం ఉంది. కాలక్రమేణ ఆలయం శిథిలం కాగా 1950లో ఈ ప్రాంతం నుంచి వెళ్తున్న ఉపతహసీల్దారు పల్లా నాగేందర్ రావు ఆలయ పునరుద్ధరణకు పూనుకున్నారు. ఇక్కడ ఏడడుగుల నంది విగ్రహం ఉంది. నెక్కర్తి (Nekkarti): మేడిపల్లి రంగారెడ్డి జిల్లా యాచారం మండలమునకు చెందిన గ్రామం. తొలితరం సాహితీవేత్త కులశేఖరరావు ఈ గ్రామానికి చెందినవారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షుడిగా పనిచేశారు. ఆంధ్ర వచనవాజ్ఞయ వికాసంపై పరిశోధన చేశారు. మే 20, 2019న మరణించారు. తక్కెళ్ళపల్లి (Takkellapalli): తక్కెళ్ళపల్లి రంగారెడ్డి జిల్లా యాచారం మండలమునకు చెందిన గ్రామం. ఈ గ్రామానికి చెందిన అంగోత్ తుకారాం మే 2019లో ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించాడు. ఇది కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tags:Kadthal Mandal in telugu, rangareddy Dist Mandals information in telugu, Asias largest dhyan pyramid in kadthal, new mandals in Telangana
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి