చిలిప్‌చెడ్ మండలం మెదక్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము నర్సాపూర్ రెవెన్యూ డివిజన్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ, మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. అక్టోబరు 11, 2016న కౌడిపల్లి మండలంలోని 13 గ్రామాలను విడదీసి కొత్తగా ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం మెదక్ జిల్లాలో ఈశాన్యాన సంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉంది. తూర్పున కౌడిపల్లి మండలం, ఉత్తరాన కుల్చారం మరియు కౌడిపల్లి మండలాలు, దక్షిణాన మరియు పశ్చిమాన సంగారెడ్డి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలం నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ, మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
చిలిప్‌చెడ్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Ajjamarri, Antharam, Banda Pothugal, Chandur, Chilipched, Chitkul, Faizabad, Gangaram, Gouthapur, Jaggampet, Rahimguda, Ramdasguda, Somakkapet
ప్రముఖ గ్రామాలు
..:... ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Chilipched or Chilpched Mandal Medak Dist (district) Mandal in telugu, Medak Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి