6, మే 2019, సోమవారం

మారంరాజు సత్యనారాయణ (Maramraju Satyanarayana)

రంగంవిద్యావేత్త, రచయిత
మరణంమే 4, 2019
ప్రముఖ విద్యావేత్త మరియు రచయితగా పేరుపొందిన మారంరాజు సత్యనారాయణ మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం జయ్యారంలో జన్మించారు. నిజాం కళాశాల నుంచి ఎంఏ (పొలిటికల్ సైన్స్) పట్టాపొంది రాజనీతి శాస్త్ర ఆచార్యునిగా వివిధ కళాశాలలలో పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గాలు" అంశంపై పరిశోధనచేసి డాక్టరేట్ పొందారు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు మరియు మార్గనిర్దేశం చేశారు. 1983లో ఎన్టీఆర్ విజయంపై "ఎన్నికల రాజకీయాలు" పుస్తకం రాశారు. బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్‌గా కూడా పనిచేసిన సత్యనారాయణ "ఇది తెలంగాణ" రచనల సంకలనం, గ్రామాయణం పుస్తకాలు వెలువరించారు. 84 సం.ల వయస్సులో మే 4, 2019న మరణించారు.

ఇవి కూడా చూడండి:
  • బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం,
  • తెలంగాణ ఉద్యమం,

విభాగాలు: తెలంగాణ ప్రముఖులు, 2019లో మరణించిన ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక