రంగస్థల నటుడిగా, సినిమా నటుడిగా పేరుపొందిన రాళ్లపల్లి ఆగస్టు 15, 1945న అనంతపురం జిల్లా కంబదూరులో జన్మించారు. ఈయన పూర్తిపేరు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు. 1979లో కుక్క కాటుకు చెప్పు దెబ్బ సినిమాద్వారా సినీరంగ ప్రవేశం చేసి 850కు పైగా తెలుగు, తమిళ సినిమాలలో నటించారు. అంతకుక్రితం రంగస్థల నటుడిగా రాణించారు.
సినిమాలలో రాళ్లపల్లికి చిల్లరదేవుళ్లు, చలిచీమలు వంటి చిత్రాలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. 1976లో జాతీయ అవార్డు పొందిన ఊరుమ్మడి బతుకులు సినిమాకై ఉత్తమనటుడిగా నంది అవార్డు పొందారు. 75 సంవత్సరాల వయస్సులో రాళ్లపల్లి మే 17, 2019న హైదరాబాదులో మరణించారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
17, మే 2019, శుక్రవారం
రాళ్లపల్లి వెంకట నర్సింహారావు (Rallapalli Venkata Narasimha Rao)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి