మద్నూర్ కామారెడ్డి జిల్లాకు చెందిన మండలము. మండలం గుండా లెండి వాగు ప్రవహిస్తోంది. మండలంలోని గ్రామాలన్నీ పూర్వపు మద్నూర్ తాలుకాలోని గ్రామాలు. మండలంలో 17 ఎంపీటీసి స్థానాలు, 42 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం బాన్సువాడ రెవెన్యూ డివిజన్, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఈశాన్యాన మరియు తూర్పున నిజామాబాదు జిల్లా, ఆగ్నేయాన బిచ్కుంద మండలం, దక్షిణాన జుక్కల్ మండలం, పశ్చిమాన మరియు ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 59095. ఇందులో పురుషులు 30133, మహిళలు 28962. స్త్రీపురుష నిష్పత్తిలో (961/వెయ్యి పురుషులకు) ఈ మండలం జిల్లాలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. రాజకీయాలు: ఈ మండలము జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2019 ప్రకారం మండలంలో 17 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Antapur, Awalgaon, Chinna Eklara, Chinna Shekkarga, Chinna Thadugur, Chinnapur, Dhannoor, Dhoti, Dongli, Elegaon, Enbhura, Gojegaon, Hajipur, Hassa Takli, Keroor, Kharag, Kotchira, Kurla, Lachan, Lachmapur, Limboor, Madnur, Mahalsapur, Mahdan Hipperga, Mainur, Mallapur, Marepalle, Mogha, Pedda Eklara, Pedda Shekkarga, Pedda Takli, Pedda Thadgur, Rachoor, Rusegaon, Salabathpur, Shekhapur, Sirpur, Somoor, Sonala, Sultanpet, Thadi Hipperga, Wadi Fathepur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
..:... ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Madnur or Madnoor Mandal Kamareddy Dist (district) Mandal in telugu, Kamareddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి