23, మే 2019, గురువారం

సోయం బాపూరావు (Soyam Bapurao)

సోయం బాపూరావు
స్వస్థలంబోథ్ మండలం ఘన్‌పూర్
పదవులుఒకసారి ఎమ్మెల్యే, ప్రస్తుతం ఎంపి,
సోయం బాపూరావు బోథ్ మండలం ఘన్‌పూర్ గ్రామానికి చెందినవారు. ప్రారంభంలో ఉపాధ్యాయుడిగా పనిచేసి రాజీనామా చేసి రాజకీయాలలో ప్రవేశించారు.

ఆదివాసి హక్కుల కోసం ప్రారంభించిన తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన బాపూరావు 2004లో బోథ్ నియోజకవర్గం నుంచి తెరాస తరఫున విజయం సాధించారు. 2018లో బోథ్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి తెరాస అభ్యర్థి బాపూరావు రాథోడ్ చేతిలో ఓడిపోయారు. 2019 మార్చిలో కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురై ఆ తర్వాత భాజపాలోకి చేరి, 2019 లోక్‌సభ ఎన్నికలలో ఆదిలాబాదు నుంచి పోటీచేసి సిటింగ్ ఎంపి తెరాసకు చెందిన గొడం నగేష్‌పై విజయం సాధించారు.

ఇవి కూడా చూడండి:

విభాగాలు: తెలంగాణ భాజపా ప్రముఖులు, 17వ లోక్‌సభ సభ్యులు, ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గం,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక