23, మే 2019, గురువారం

త్రిష (Trisha)

జననంమే 4, 1983
రంగంసినీనటి
అవార్డులు3 సార్లు ఫిలింఫేర్ (సౌత్)
సినీనటిగా పేరుపొందిన త్రిష మే 4, 1983న చెన్నైలో తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. 1999లో మిస్ మద్రాస్‌గా ఎంపికైన త్రిష అదే ఏడాది తమిళ సినిమా జోడి లో చిన్న పాత్ర ద్వారా సినీరంగంలో ప్రవేశించింది. 2002లో మౌనం పెసియధె తమిళ సినిమాలో తొలిసారిగా  ప్రధానపాత్ర పోషించింది.

2004లో తొలిసారిగా తెలుగు సినిమా వర్షం లో నటించింది. వర్షం సినిమాలో నటనకై  త్రిష ఉత్తమ నటిగా తొలిసారి ఫిలింఫేర్ సౌత్ అవార్డు పొందింది. 2005లో నువ్వొస్తానంటె నెనొద్దంటానా, 2007లో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలలో నటనకై మరో రెండుసార్లు ఫిలింఫేర్ అవార్డులు పొందింది. 2010లో తొలిసారిగా ఖట్టామీటా ద్వారా బాలీవుడ్‌లో ప్రవేశించింది. నటించిన తొలి హిందీ చిత్రానికి కూడా ఫిలింఫేర్ అవార్డు నామినేషన్ పొందింది. 2016లో కోడి సినిమాలో నటనకై 4వ సారి ఫిలింఫేర్ సౌత్ అవార్డు పొందింది.



విభాగాలు: సినీనటులు


 = = = = =


Tags: Biography of Silk Smitha, about Silk Smitha

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక