20, జూన్ 2019, గురువారం

జూన్ 21 (June 21)

చరిత్రలో ఈ రోజు
జూన్ 21
  • ప్రపంచ యోగ దినం
  • ప్రపంచ సంగీత దినోత్సవం
  • ఉత్తరార్థగోళంలో అత్యధిక పగటికాలం ఉండు రోజు
  • 1527 : తత్వవేత్త, రచయిత మరియు ఇటలీకి చెందిన రాజకీయవేత్త మాకియవెలీ మరణం
  • 1768 : ఫ్రాన్సు కు చెందిన భౌతిక మరియు గణిత శాస్త్రవేత్త జోసెఫ్ ఫోరియర్ జననం
  • 1940 : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) వ్యవస్థాపకుడు కె.బి.హెడ్గేవార్ మరణం
  • 1948 : చక్రవర్తి రాజగోపాలాచారి భారతదేశానికి చివరి గవర్నరు జనరల్ గా నియమితుడైనాడు
  • 1953 : పాకిస్తాన్ యొక్క తొలి మహిళా ప్రధాన మంత్రి బెనజీర్ భుట్టో జననం
  • 1975 :దేశంలో అత్యవసర పరిస్థితి విధించబడింది
  • 1990 : ఇరాన్ భూకంపంలో 40వేల మంది మరణించారు
  • 1991: పి.వి.నరసింహారావు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు
  • 2011 : తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ మరణం
  • 2016 : తెలంగాణ రాష్ట్ర చేపగా కొరమీను ను గుర్తిస్తూ ఉత్తర్వు జారీ చేయబడింది
  • 2019 : కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభించబడింది 
  •  
హోం
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక