27, జూన్ 2019, గురువారం

సాయిపల్లవి (Sai Pallavi)

జననంమే 9, 1992
అవార్డులు2 ఫిలింఫేర్ అవార్డులు
తెలుగు, తమిళ, మలయాళ భాషలలో సినీనటిగా పేరుపొందిన సాయిపల్లవి మే 9, 1992న తమిళనాడులోని కోటగిరిలో జన్మించింది.  వైద్యవిద్య అభ్యసించి డ్యాన్సరుగా, మోడల్‌గా చేస్తూ చిత్రసీమను ఆకర్షించి ప్రేమమ్‌ మలయాళ సినిమాద్వారా సినీప్రస్థానం ప్రారంభించింది.

2015లో తొలి సినిమాలోనే నటనకుగాను ఫిలింఫేర్ అవార్డు పొందింది. తెలుగులో కూడా 2017లో శేఖర్ కమ్ముల తీసిన తొలి సినిమా ఫిదాలో నటనకు రెండోసారి ఫిలింఫేర్ అవార్డు పొందింది.


సాయిపల్లవి తెలుగులో నటించిన సినిమాలు:
ఫిదా (2017), మిడిల్ క్లాస్ అబ్బాయి (2017), కణం (2018), పడి పడి లేచే మనసు (2018),

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: తెలుగు సినీనటీమణులు, తమిళనాడు ప్రముఖులు,


 = = = = =


Tags: Biography of Sai Pallavi Cinima Actress

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక