19, జూన్ 2019, బుధవారం

ఓం బిర్లా (Om Birla)

జననంనవంబరు 23, 1962
రాష్ట్రంరాజస్థాన్
పదవులు3 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎంపి, ప్రస్తుత లోక్‌సభ స్పీకరు
నియోజకవర్గంకోటా (రాజస్థాన్)
పార్టీభాజపా
భారతీయ జనతాపార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడైన ఓం బిర్లా నవంబరు 23, 1962న రాజస్థాన్‌లోని కోటలో జన్మించారు. 3 సార్లు రాజస్థాన్ శాసనసభకు, 2 సార్లు లోక్‌సభకు ఎన్నికైన ఓంబిర్లా జాన్ 18, 2019న లోక్‌సభ స్పీకరుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు.

రాజకీయ ప్రస్థానం:
ఓంబిర్లా భాజపాలో అంచెలంచెలుగా పదవులు చేపట్టి లోక్‌సభ స్పీకరుగా బాధ్యతలు చేపట్టారు. ప్రారంభంలో కార్యకర్తగా సేవలందించి 1987-91 కాలంలో భాజపా జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఓం బిర్లా తొలిసారిగా 2003లో రాజస్థాన్ శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2008, 2013లలో కూడా ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. 2003-08 కాలంలో రాజస్థాన్ పార్లమెంటరీ కార్యదర్శిగా (మంత్రితో సమానం) పనిచేశారు. 2014లో 16వ లోక్‌సభకు, 2019లో 17వ లోక్‌సభకు రాజస్థాన్ లోని కోటా నియోజకవర్గం నుంచి భాజపా తరఫున విజయం సాధించారు. జూన్ 18న 17వ లోక్‌సభ స్పీకరుగా ఓంబిర్లా ఏకగ్రీవంగా ఎన్నికైనారు.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: లోక్‌సభ స్పీకర్లు, రాజస్థాన్ ప్రముఖులు, 


 = = = = =


tags: Om Birla, rajasthan, Loksabha speaker, BJP

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక