తొలి తెలుగు కథా రచయిత్రిగా పేరుపొందిన బండారు అచ్చమాంబ 1874లో జన్మించారు. అచ్చమాంబ కృష్ణా జిల్లా నందిగామ దగ్గర పెనుగంచిప్రోలులో జన్మించిననూ బాల్యమంతా తెలంగాణలోని దేవరకొండలో గడిచింది. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం రచయిత అయిన కొమర్రాజు వేంకటలక్ష్మణరావు ఈమె సోదరుడు.
1902వ సంవత్సరంలో భండారు అచ్చమాంబ రాసిన ధన త్రయోదశిఅనే కథను హిందూ సుందరి పత్రికలో ప్రచురించబడింది. గురజాడ అప్పారావు రాసిన "దిద్దుబాటు" కథ కంటే 8 సంవత్సరాలు ముందే ఇది పత్రికలో ప్రచురితమైంది. 1902లోనే అచ్చమాంబ మచిలీపట్నంలో మహిళలకోసం బందావన స్త్రీల సమాజం అనే సంస్థను ప్రారంభించింది. అచ్చమాంబ రచించిన గ్రంథాలలో ప్రసిద్ధమైనది "అబలా సచ్చరిత్ర రత్నమాల". అచ్చమాంబ చిన్న వయస్సులోనే జనవరి 18, 1905న మరణించింది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
19, జూన్ 2019, బుధవారం
భండారు అచ్చమాంబ (Bandaru Achamaba):
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి