తెలుగు సినీదర్శకుడు మరియు నిర్మాతగా పేరుపొందిన శేఖర్ కమ్ముల ఫిబ్రవరి 4, 1972న భువనగిరిలో జన్మించాడు. 1999లో డాలర్ డ్రీమ్స్ సినిమా తీసి తొలి సినిమాకే ఉత్తమ నూతన దర్శకుడిగా జాతీయ అవార్డు పొందారు. 2004లో తీసిన రెండో సినిమా అనంద్ టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ సాధించింది. 2017లో శేఖర్ కమ్ముల తీసిన ఫిదా సినిమా ద్వారా తెలుగు సినిమాకు సాయిపల్లవిని పరిచయం చేశారు. ఈ సినిమాలో నటనకు సాయిపల్లవి ఫిలింఫేర్ అవార్డు పొందింది. శేఖర్ కమ్ముల 2 సార్లు ఫిలింఫేర్ సౌత్ అవార్డులు, 6 నంది అవార్డులు పొందారు.
శేఖర్ కమ్ముల తీసిన సినిమాలు: డాలర్ డ్రీమ్స్ (2000), ఆనంద్ (2004), గోదావరి (2006), హ్యాపీ డేస్ (2007), లీడర్ (2010), లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (2013), అనామిక (2014), ఫిదా (2017) ఇవి కూడా చూడండి:
= = = = =
|
27, జూన్ 2019, గురువారం
శేఖర్ కమ్ముల (Sekhar Kammula)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి