10, జులై 2019, బుధవారం

జూలై 10 (July 10)

చరిత్రలో ఈ రోజు
జూలై 10
  • 1794 : పద్మనాభ యుద్ధం జరిగింది.
  • 1856: శాస్త్రవేత్త నికొలా టెస్లా జననం
  • 1859: లండన్‌లో బిగ్‌బెన్ గడియారం ప్రారంభమైంది
  • 1920: రంగస్థల నటుడు పీసపాటి నరసింహమూర్తి జననం
  • 1926: హైదరాబాదు విమోచనోద్యమకారుడు అక్కిరాజు వాసుదేవరావు జననం
  • 1945: తెలుగు సినిమా నటుడు కోట శ్రీనివాసరావు జననం
  • 1949: లిటిల్ మాస్టర్‌గా ప్రసిద్ధి చెందిన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు సునీల్ గవాస్కర్ జననం
  • 1962: తొలి సమాచార ఉపగ్రహం టెల్‌స్టార్ ప్రయోగించబడింది
  • 1966 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు వి.డి.సావర్కర్ మరణం
  • 2008 : సల్మాన్ రష్డీ రచించిన ప్రముఖ నవల "మిడ్‌నైట్ చిల్డ్రెన్స్" బెస్ట్ ఆఫ్ ది బుకర్ పురస్కారాన్ని గెలుచుకుంది.
  • 2018: జనగామ జిల్లా వల్మిడిలో ప్రాచీన తెలుగు శాసనం బయటపడింది
హోం,
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక