అగర్తల త్రిపుర రాష్ట్ర రాజధాని మరియు ఈశాన్య రాష్ట్రాలలో గౌహతి తర్వాత రెండో పెద్ద నగరము. ఈ ప్రాంతంలో అగర్ (సువాసన ఇచ్చే) వృక్షాలు అధికంగా ఉన్నందున ఈ నగరానికి ఈ పేరువచ్చినట్లుగా తెలుస్తుంది. హోరా నది ఒడ్డున ఉన్న ఈ నగరం బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు నుంచి కేవలం 2 కిమీ దూరంలో ఉంది. బ్రిటీష్ కాలంలో అగర్తల హిల్ టిప్పెర రాష్ట్ర రాజధానిగా ఉండేది.
2011 ప్రకారం అగర్తల మెట్రో జనాభా 5.2 లక్షలు. అగర్తల నగర నిర్మాతగా మహారాజ బీర్ బిక్రం కిశోర్ మాణిక్య మహదూర్ ప్రసిద్ధి చెందారు. 1874-75లో బీర్ చంద్ర మాణిక్య కాలంలో ఇది పురపాలక సంఘంగా మారింది. ప్రస్తుతం నగరపాలక సంస్థగా ఉంది. అగర్తల విమానాశ్రయం పేరు కూడా ఈయన పేరిటే బీర్ బిక్రం కిశోర్ మాణిక్య మహదూర్ విమానాశ్రయంగా పెట్టబడింది. జాతీయ రహదారి నెంబర్ 8 అగర్తలను అస్సాంతో కల్పుతుంది. 2008లో అగర్తలకు రైలుసదుపాయం కల్పించబడింది. జిమ్నాస్టిక్ క్రీడాకారిణి దీపాకర్మాకర్ అగర్తలకు చెందినది ఇవి కూడా చూడండి:
= = = = =
|
10, జులై 2019, బుధవారం
అగర్తల (Agartala)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి