31, జులై 2019, బుధవారం

నేత్రావతి నది (Netravati River)

నేత్రావతి నది
జన్మస్థానంకుద్రేముఖ్
ప్రవహించు రాష్ట్రంకర్ణాటకలో
పొడవు106 కిమీ
నేత్రావతి నది పశ్చిమ కనుమలలో కర్ణాటకలోని కుద్రేముఖ్ ప్రాంతంలో జన్మిస్తుంది. ఉప్పినంగడి వద్ద కుమారధార నదితో కలిసి అరేబియాసముద్రంలో సంగమించే ఈ నది పూర్వనామం బంట్వాల్ నది. నేత్రావతినదిపై ఉన్న బ్రిడ్జి మంగళూరు గేట్‌వేగా పిల్వబడుతుంది. మంగళూరు నుంచి ప్రారంభమయ్యే నేత్రావతి ఎక్స్‌ప్రెస్‌కు పేరు ఈ నదిమీదనే పెట్టబడింది. ఈ నది నది పొడవు 106 కిమీ.

ఇవి కూడా చూడండి:
  • కుమారధార నది,
  • మంగళూరు,
  • కర్ణాటక నదులు,

హోం
విభాగాలు: భారతదేశ నదులు, కర్ణాటక నదులు, భారతదేశ భూగోళశాస్త్రం, 


 = = = = =


Tags: About Netravati River, Netravati River in Telugu

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక