తెలంగాణ హైకోర్టు హైదరాబాదులో ఉంది. ఏప్రిల్ 20, 1920న ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో ప్రారంభించబడిన ఈ హైకోర్టు హైదరాబాదు హైకోర్టుగా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా, ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టుగా వ్యవహరించబడి ప్రస్తుతం తెలంగాణ హైకొర్టుగా పిల్వబడుతోంది. 1915లో నిర్మాణం ప్రారంభించబడిన ఈ హైకోర్టు భవన రూపశిల్పి జైపుర్‌కు చెందిన శంకర్‌లాల్. శంషాబాదు కొండలలోని ఎర్రరాయితో ఇండో ఇస్లామిక్ శైలితో ఈ భవనం నిర్మించబడింది. నిజాం కాలంలో మొదటి ప్రధాన న్యాయమూర్తిగా నవాబ్ ఆలంయార్ జంగ్ విధులు నిర్వర్తించారు.
చరిత్ర: ప్రారంభంలో హైదరాబాదు హైకోర్టు పత్తర్‌గట్టిలో ఏర్పాటుచేయబడింది. 1908నాటి హైదరాబాదు వరదలు రావడంతో లాల్‌బాగ్‌లో ఉండే అసమన్‌జా నవాబ్ నివాస గృహాంలోకి హైకోర్టు మార్చబడింది. 1912లో హైదరాబాద్‌లో కలరా వ్యాధి రావడంతో పబ్లిక్ గార్డెన్స్ హాల్‌కు, నాలుగు నెలల తర్వాత చెత్తబజార్‌లోని సాలార్‌జంగ్ బహద్దూర్ నివాసానికి తరలించబడింది. అక్కడ స్థలం సరిపోకపోడంతో కొంతకాలం తరువాత సైఫాబాద్‌లోని సర్తాజ్‌జంగ్ నవాబ్ ఇంటికి మార్చబడి, ప్రస్తుత భవనం నిర్మించేంతవరకు అక్కడే కొనసాగింది. హైదరాబాదు రాష్ట్రం కోసం ఏర్పాటుచేయబడిన ఈ హైకోర్టు, 1956లో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం నవంబర్ 5, 1956న ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా మార్చబడింది. జూన్ 2, 2014న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత ఉమ్మడి హైకోర్టుగా ఉండి, 2019 జనవరి 1న పూర్తిస్థాయిలో తెలంగాణ హైకోర్టుగా మార్చబడింది. ప్రస్తుత న్యాయమూర్తుల సంఖ్య (శాశ్వత 18, తాత్కాలిక 6) 24. ఇవి కూడా చూడండి:
= = = = =
|
1, ఆగస్టు 2019, గురువారం
తెలంగాణ హైకోర్టు (Telangana High Court)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి