సినీనటిగా, నాటక కథానాయికగా పేరుపొందిన తెలంగాణ శకుంతల జూన్ 9, 1951న మహారాష్ట్రలోని నాగ్పూర్‌లో జన్మించింది. ఈమె అసలు ఇంటిపేరు కడియాల. సినిమాలలో తెలంగాణ యాసతో ప్రాచుర్యం పొంది అదే ఇంటిపేరుగా మారింది. 12 సం.ల వయస్సులో ఉన్నప్పుడు కుటుంబం హైదరాబాదుకు రావడంతో ఇక్కడే స్థిరపడింది. ప్రారంభంలో తెలుగు అర్థమయ్యే స్థితిలో కూడా లేని దశ నుంచి తెలంగాణ యాసపై బలమైన పట్టు సంపాదించే స్థాయికి ఎదిగింది. దీనితో సినిమా అవకాశాలు బాగా పెరిగాయి. మొత్తం 250కి పైగా సినిమాలలో నటించిన శకుంతల జూన్ 14, 2014న మరణించింది.
ఒసేయ్ రాములమ్మ, నువ్వునేను, ఒక్కడు, వీడు తదితర చిత్రాలకుగాను తెలంగాణ శకుంతల మంచిపేరు పొందింది. శకుంతల తమిళ సినిమాలలో స్వర్ణక్క పేరుతో నటించింది. 1980లో కుక్క సినిమాలో నటనకై ఉత్తమ సహాయనటిగా నంది అవార్డు పొందింది. తొలిసారిగా 1979లో గౌతంఘోష్ తీసిన మాభూమితో ప్రారంభమైన ఆమె సినీప్రస్థానం చివరి సినిమా పాండవులు పాండవులు తుమ్మెద వరకు కొనసాగింది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
16, జులై 2019, మంగళవారం
తెలంగాణ శకుంతల (Telangana Shakuntala)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి