భారత ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు రాజకీయ నాయకుడైన గోపాలకృష్ణ గోఖలే మే 9, 1866న మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని కొట్లుక్‌లో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 1884లో ఎల్ఫిన్‌స్టోన్ కళాశాల నుంచి విద్యను పూర్తి చేసి ఆంగ్లంలో నిష్ణాతుడవడమే కాకుండా పాశ్చాత్య రాజకీయాలను కూడా అవగాహన చేసుకున్నాడు.
గోఖలే 1889లో భారత జాతీయ కాంగ్రెస్‌లో ప్రవేశించి చిరుకాలంలోనే 1905 వరకు మితవాదులు ప్రాబల్యం వహించిన భారత జాతీయ కాంగ్రెస్ లో ప్రముఖపాత్ర వహించాడు. 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటిని ఏర్పాటుచేశాడు. భారత జాతిపిత మహాత్మాగాంధీకి గోఖలే రాజకీయ గురువుగా పరిగణించబడతాడు. బ్రిటీష్ వారి విధానాలను తీవ్రంగా వ్యతిరేకించకున్ననూ భారతీయులలో జాతీయతాభావాన్ని పెంపొందించడానికి కృషిచేశాడు. 1902 నుంచి 1915లో మరణించే వరకు భారత శాసనమండలి సభ్యుడిగా ఉన్నాడు. ఫిబ్రవరి 19, 1915న మరణించాడు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
23, ఆగస్టు 2019, శుక్రవారం
గోపాలకృష్ణ గోఖలే (Gopal Krishna Gokhale)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి