11, ఆగస్టు 2019, ఆదివారం

కీర్తిసురేష్ (Keerthy Suresh)

జననంఅక్టోబర్ 17, 1992
రంగంసినీనటి
అవార్డులుజాతీయ ఉత్తమనటి
తెలుగు, తమిళ, మలయాళ సినీనటిగా పేరుపొందిన కీర్తిసురేష్ అక్టోబర్ 17, 1992న చెన్నైలో జన్మించింది. తల్లిదండ్రులు మేనక, సురేష్‌కుమార్‌లు కూడా సినీరంగానికి చెందినవారు. 2000లో బాలనటిగా, 2013లో మలయాళ సినిమా (గీతాంజలి) ద్వారా హీరోయిన్‌గా సినీప్రస్థానం ప్రారంభించిన కీర్తిసురేష్ సుమారు పాతిక సినిమాలలో నటించింది. 2018లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తీసిన సావిత్రి బయోపిక్ "మహానటి"లో నటించి పేరుప్రఖ్యాతులు సాధించింది. ఈ చిత్రంలో నటనకుగాను 2019 ఆగస్టులో ప్రకటించిన 66వ జాతీయ ఫిలిం అవార్డులలో మహానటి సినిమాలో నటనకుగాను ఉత్తమనటిగా అవార్డు పొందింది. 1990లో కర్తవ్యం సినిమాకై విజయశాంతి ఉత్తమనటిగా అవార్డు పొందిన తర్వాత ఒక తెలుగు సినిమా తరఫున ఈ అవార్డు లభించడం ఇదే తొలిసారి.


ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: తెలుగు సినీనటీమణులు, జాతీయ ఉత్తమనటి అవార్డు గ్రహీతలు,


 = = = = =


Tags: Biography of Keerthu Suresh, about actress in telugu

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక